TG: పెట్టుబడులకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని CM రేవంత్ భరోసా ఇచ్చారు. జపాన్ టూర్ తొలి రోజే భారీ పెట్టుబడులు వచ్చాయి. మారుబెనీతో CM రూ. వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకున్నారు. ఫ్యూచర్ సిటీలో కొత్త ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రాజెక్ట్ మొదటి దశలో 600 ఎకరాల్లో పార్క్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. దశలవారీగా రూ.5000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు పేర్కొన్నారు.