TG: రాష్ట్రంలో నేడు VHP, బజరంగ్దళ్ ఆందోళనలు నిర్వహించనుంది. బెంగాల్లో హిందువులపై హింసకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయనుంది. హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాగా.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హిందువులను లక్ష్యంగా చేసుకుని హింసాత్మకంగా మారటం ఆందోళన కలిగించే అంశం.