KMM: ముదిగొండ మండలంలో ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యువ వికాసం క్రింద మొత్తం 5,235 ధరఖాస్తులు వచ్చాయని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ శ్రీజకు MPDO శ్రీధర్ స్వామి వివరించారు. ఎస్సి, ఎస్టీ, బీసి, మైనారిటీ, ఈబీసి, ఎంబీసీ అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా 3280 దరఖాస్తులు, ఆఫ్ లైన్ ద్వారా 1955 దరఖాస్తులు వచ్చాయని కార్యాలయ విజిట్లో భాగంగా వివరాలను వెల్లడించారు.