ATP: ప్రధాని మోదీ మే 2న రాష్ట్రానికి వస్తుండటంతో సీఎం చంద్రబాబునాయుడు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఐదుగురు మంత్రులతో ఈ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయగా జిల్లా నుంచి మంత్రులు సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్‌కు చోటు దక్కింది. ప్రధాని పర్యటన ఏర్పాట్లు, బహిరంగ సభ విజయవంతానికి వీరు కృషి చేయనున్నారు.