KMM: నిరుపేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. బుధవారం తల్లాడ మండలానికి చెందిన మహిళలకు ఎంపీ CMRF చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ.. చికిత్స అనంతరం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని ఎంపీ చెప్పారు. తదనంతరం ఎంపీ పలువురు నుంచి పలు సమస్యలపై వినతి పత్రలను స్వీకరించారు.