జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిపబ్లిక్ డే ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. గణతంత్ర దినోత్సవం రోజున పద్ధతిగా మాట్లాడతారు.. పవన్ అలా కాదన్నారు. సెలబ్రిటీ పార్టీ నేత మాత్రం సన్నా
ప్రేమ కోసం ఎంతటి సాహసమైనా చేయాలని అనిపిస్తుంది. ఇక మనసుకు నచ్చిన వాళ్లు చెబితే ఎంతటి పనులనైనా చేయడానికి వెనుకాడం. ఇక అమ్మాయి కోరితే అరక్షణంలో తీసుకుని ఇచ్చే ప్రియులు కూడా ఉంటారు. అట్లాంటి వ్యక్తే మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన 19 ఏళ్ల య
గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులను సత్కరించారు. ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిస
గుజరాత్ అల్లర్లపై ప్రఖ్యాత వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ (India: The Modi Question) హైదరాబాద్ లో వివాదం రేపింది. భారతదేశంలో బీబీసీ డాక్యుమెంటరీ వీక్షించడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ డాక్యుమెంటరీని హైద
సరిహద్దు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. అక్కడ ప్రీమియం లిక్కర్, లేదంటే చీఫ్ లిక్కర్ దొరుకుతుంది. దీంతో కొందరు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. పోలీసులకు సందేహాం కలిగి, పలు సందర్భాల్లో
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగాల్సిన గణతంత్ర వేడుకలు రాజకీయ వివాదానికి కారణమైంది. పార్టీలకతీతంగా సజావుగా జరుగాల్సిన గణతంత్ర వేడుకలను పార్టీలు రాజకీయం చేశాయి. తెలంగాణలో అది తీవ్రం కాగా.. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదేస్థాయిలో జరిగింది. రాజ్ భవన్
కూతురు వయసయ్యే బాలికపై అత్యాచారం చేసి ఆపై బాలికను కర్కశంగా హత్య చేసిన నిందితుడికి ఉరి శిక్ష ఖరారైంది. మానవత్వం లేకుండా అభంశుభం తెలియని బాలికపై పాశవికంగా ప్రవర్తించిన నిందితుడికి ప్రకాశం జిల్లా కోర్టు మరణశిక్ష వేస్తూ సంచలన తీర్పునిచ్చింద
తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి పోలీస్ సిబ్బంది నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. ముఖ్య అతిథులుగా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్పీ పి పరమేశ్వర రెడ్డి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడు
అద్భుతమైన గాత్రంతో ప్రజలను సమ్మోహితం చేసే గాయని సునీత. ఆమె గొంతులో నుంచి వచ్చే మెలోడీ పాటలు ఒక విధమైన లోకంలోకి తీసుకెళ్తాయి. సినీ సంగీత ప్రపంచంలో ఆమెది చెరగని ముద్ర. ఇప్పుడు ఆమె వారసత్వం కూడా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అయితే గాత్రం పర
దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర వేడుకలు అట్టహాసంగా నిర్వహించాల్సిన అధికారి కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో బలవన్మరణానికి పాల్పడ