తాజాగా ఓ అభిమానికి చెందిన నూతన బీఎండబ్ల్యూ కారుపై మహేంద్ర సింగ్ ధోనీ ఆటో గ్రాఫ్ పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వెంకీ, నాని కన్నా తేజ సజ్జా మార్కెట్ ఎక్కువ. కొత్త సినిమా హనుమాన్ ప్రీ బిజినెస్ ఇద్దరు హీరోల కన్నా ఎక్కువగా జరిగింది.
దీపావళి పండగ కోసం స్వస్థలాలకు వెళ్లేందుకు సూరత్ రైల్వేస్టేషన్లో జనం బారులుతీరారు. ఓకే సమయంలో జనం ఎక్కువ మంది రావడంతో తొక్కిసలాట జరిగింది. దాంతో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఈ వారం బోలే షావలి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. షావలీ- రతిక చివరి స్థానంలో ఉండగా.. కొన్ని ఓట్లతో బోలె ఎలిమినేట్ అయ్యారని సమాచారం.
బీజేపీ నేత విజయశాంతి కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తితో ఉన్న ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
మీకు టూర్లు అంటే ఇష్టమా.. భాగస్వామితో కలిసి ద్వీపంలో ఉండాలని కోరుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే.. చదవండి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అన్ని పోస్టులను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. నూతన గృహంలో పూజ చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
నెపో కిడ్‌పై కార్తీ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. సూర్య, తాను సొంతంగానే కష్టపడ్డామని కార్తీ చెబుతున్నారు.
ఎట్టకేలకు ఖుషి సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ బయటికొచ్చింది.