ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోగలరు.
బీజేపీ సీఎం అభ్యర్థిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ అభ్యర్థి అవుతారని.. క్యాండెట్‌ను హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు.
టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు. మొత్తం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటి ఏర్పాటు అయింది.
ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తానని ప్రధాని మోడీ ప్రకటన చేశారు. మీ బాధలు తనకు తెలుసు అని.. న్యాయం చేస్తామని మాదిగలకు భరోసానిచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో ( liquor policy case) అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా (Manish Sisodia) జైలు నుంచి బయటకు వచ్చారు.
రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎవరూ క్రియేట్ చేశారు.? ఏ యూఆర్ఎల్ నుంచి వీడియో అప్ లోడ్ అయ్యిందనే సమాచారం ఇవ్వాలని ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు.
దీపావళి రోజున స్టాక్ మార్కెట్లకు స్పెషల్ ట్రేడింగ్ జరుగుతుంది. గంట సేపు జరిగే ట్రేడింగ్‌ను ముహూరత్ ట్రేడింగ్ అని పిలుస్తారు.
వరల్డ్ కప్‌లో ఆసీస్ వరుసగా ఏడో విజయాన్ని నమోదుచేసింది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కంగారులు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
తెలంగాణ ఏర్పడిన తర్వాత దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఆ మాటే మరిచారని ప్రధాని మోడీ విమర్శించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆయన ప్రసంగించారు.
విశాఖ మధురవాడలో మద్యం లోడ్‌తో వస్తోన్న లారీ బోల్తా పడింది. బాటిళ్లను తీసుకునేందుకు అక్కడ ఉన్న జనం ఎగబడ్డారు.