ఈ రోజు(November 13th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అంద చందంతో కుర్రకారును ఆకట్టుకుంటోంది ఆకాంక్ష పూరి. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తుల ఉమతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరిపారు. తమ పార్టీలో చేరాలని రెండు పార్టీల నేతలు కోరారు. ఏ పార్టీలో చేరే విషయంపై ఉమ స్పష్టత ఇవ్వలేదు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఢిల్లీ పెద్దలు కుట్ర పన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజకీయాల్లోకి రాకుండా మోడీ, రాహుల్ గాంధీ కలిసి అడ్డుకుంటున్నారని విరుచుకుపడ్డారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరిన్ని రికార్డులకు చేరువ అయ్యాడు. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో 3 రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
గుర్తు తెలియని వ్యక్తులతో చాట్ చేయొద్దని.. ఫోటోలు, వీడియోలు షేర్ చేయొద్దని హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య యువతులకు సూచించారు.
తెలంగాణలో ఇకపై వార్తా సంస్థల్లో రాజకీయ ప్రకటనలను నిలిపివేయాలని సీఈవో స్పష్టంచేశారు. నేతలు, అభ్యర్థులు నిబంధనలను అతిక్రమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
సలార్ మూవీ ట్రైలర్ డిసెంబర్ 1వ తేదీన రాత్రి 7.19 గంటలకు రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ప్రధాని మోడీ సభలో ఓ యువతి కలకలం రేపింది. విద్యుత్ స్తంభం పైకి ఎక్కింది. దీంతో మోడీ కలుగజేసుకొని.. కిందకి దిగాలని పదే పదే కోరారు.
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో స్వల్పంగా గాయపడ్డ బాలరాజుకు అచ్చంపేటలో చికిత్స అందజేసి.. మెరుగైన ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ తరలించారు.