మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 16వ మూవీ సంగీత దర్శకుడు కన్ఫామ్ అయ్యాడు. మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రహమాన్ స్వరాలు సమకూరుస్తారు. ఈ మేరకు దర్శకుడు బుచ్చిబాబు ధృవీకరించారు.
సదర్ పండుగకు సిటీ రెడీ అయింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సదర్ వేడుక కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి సందర్భంగా జరిపే వేడుకలకు భాగ్యనగరం ప్రసిద్దిగాంచింది.
టాలీవుడ్ యంగ్ హీర్ నిఖిల్ సిద్ధార్థ్ తండ్రి కాబోతుడున్నాడు. నిఖిల్ భార్య పల్లవి ఇటీవల బేబి బంప్ ఫోటోతో కనిపించారు. దీంతో నిఖిల్ తండ్రి కాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
హైదరాబాద్‌లోని సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పేషంట్లు క్యూకడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 60 మంది ఇప్పటికే కంటి సమస్యలతో హాస్పిటల్లో చేరారు. ఆసుపత్రిల జాయిన్ అయ్యిన వారంత దీపావళి సందర్భంగా టపాసులు పేలుస్తూ గాయపడినవారే.
హైదరాబాద్ నాంపల్లిలో గల బజార్‌ఘాట్ వద్ద గల అపార్ట్ మెంట్లో ఇవాళ ఉదయం 9.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.
వేములవాడ టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ నేత తుల ఉమ.. ఆ పార్టీకి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమె తిరిగి సొంతగూటికి చేరనున్నట్లు సమాచారం.
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఘోరం జరిగింది. దీపావళికి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు ధాబా వర్కర్లు తమ యజమానిని కిరాతకంగా చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
భాగ్య నగరంలో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పది బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
అమీర్‌పేట్, పాతబస్తీల్లో ఈ తెల్లవారుజామున రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అమీర్‌పేట్ పరిధిలోని మధురానగర్లోగల ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
వన్డే వరల్డ్ కప్-2023లో భారత్ గెలుపు జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ లీగ్‌లో వరుసగా ఎనిమిది మ్యాచులు గెలిచిన టీమిండియా ఆదివారం పసికూన నెదర్లాండ్స్ పై ఘన విజయం సాధించింది