ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ఓ పని వార్తల్లో నిలిచింది. కొరడాతో కొట్టుకుని భూపేష్ బఘేల్ ఛత్తీస్‌గఢ్ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే ఈ కొరడా దెబ్బలు ఎందుకు కొట్టుకున్నారో ఆయన స్పష్టం చేశారు.
ఈ రోజు(November 14th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసులుగా బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు చైతన్య కృష్ణ హీరోగా నిలబడేందుకు గట్టిగా ట్రై చేస్తున్నాడు. తాజాగా బ్రీత్ ట్రైలర్ రిలీజ
మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు మరోసారి తన నోటి దూలను ప్రదర్శించారు. తనకు ఓటేసిన వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, వారి పిల్లలకు నౌకరీ పెట్టిస్తామని సభలో ప్రకటన చేసి.. దుమారం రేపారు.
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో 'గుంటూరు కారం' పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్‌లో ఉన్న గుంటూరు కారం.. క్లైమాక్స్‌కి వచ్చినట్టుగా తెలుస్తోంది.
సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. నాసిక్‌లో ఓ థియేటర్లో పటాకులు కాల్చి రచ్చ రచ్చ చేశారు ఫ్యాన్స్. అలా చేయొద్దని అభిమానులను కోరారు సల్మాన్ ఖాన్.
సలార్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తునే ఉంటుంది. లేటెస్ట్ టాక్ మాత్రం కాస్త షాకింగ్‌గానే ఉంది. అసలు ప్రభాస్ లేకుండా సాంగ్ ఉంటుందనే న్యూస్ వైరల్‌గా మారింది. మరి ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటి?
హిట్ కాంబోని రిపీట్ చేయడం మాస్ మహారాజ రవితేజకు అలవాటే. ఇప్పటికే చాలామంది డైరెక్టర్స్‌తో రిపీటేడ్గా వర్క్ చేసిన మాస్ రాజా.. ఇప్పుడు మరోసారి అనిల్ రావిపూడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
బిగ్ బాస్ 7 తెలుగు మరో వారం పొడగించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది.
మద్యం ఇవ్వలేదని వైన్ షాపునకు నిప్పుపెట్టాడు మధు అనే వ్యక్తి. విశాఖ పట్టణంలో ఈ ఘటన జరగగా.. నిందితుడు మధును పోలీసులు అరెస్ట్ చేశారు.