హథ్రస్ తొక్కిసలాటలో 121 మంది చనిపోయిన ఉదంతం జరిగిన తర్వాత భోలే బాబా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన జరిగిన 15 రోజుల తర్వాత ఆయన తిరిగి తన ఆశ్రమానికి వచ్చారు. ఘటనపై స్పందించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో నార్సింగ్ పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 20 మంది పట్టుబడ్డారు అని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏడు వింతలను తక్కువ సమయంలో సందర్శించి ఓ వ్యక్తి సరికొత్త రికార్డు సృష్టించారు. కేవలం ప్రజా రవాణాను మాత్రమే ఉపయోగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.
ప్రస్తుతం యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సాహోసతపూరితమైన రీల్స్ చేస్తూ.. ఫేమస్ కావాలని చూస్తున్నారు. అయితే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేస్తూ తన ప్రాణాన్ని కోల్పోయింది.
ఆస్తిలో వాటా ఇవ్వలేదని కుమారుడు తండ్రినే చంపాడు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్పరెడ్డి పెద్ద కుమారుడు కారుతో ఢీకొట్టి తండ్రిని హత్య చేశాడు.
ఈ రోజు(2024 July 18th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.