టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవడం బెటర్ అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సజెస్ట్ చేశాడు. తొలుత బ్యాటింగ్ చేస్తే భారీగా పరుగులు చేస్తే.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టొచ్చని సన్నీ చెబుతున్నాడు.
కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ ఇంట్లో అర్ధరాత్రి పోలీసులు, ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు సోదాలు జరిపారు. వారితో మధుయాష్కీకి తీవ్ర వాగ్వివాదం జరిగింది.
కొద్ది నెలలుగా జీతాలు లేక తెలంగాణలోని వీఆర్ఏలు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. తమకు ఇప్పటికే రెండు, మూడు నెలల నుంచి జీతం రావడం లేదని..ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇప్పట్లో తమకు జీతాలు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు.
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తలొగ్గారు. ఐశ్వర్యరాయ్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పారు.
జబర్దస్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో వినోద్ అలియాస్ వినోదిని రియల్ లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టనష్టాలను ఏకరవు పెట్టాడు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగ ఛైర్మన్ పదవికి సంబంధించి జరిగిన మోసం కేసులో సినీనటి నమిత(Namitha) భర్త చౌదరి సహా ఇద్దరు విచారణకు హాజరు కావాల్సిందిగా సేలం సెంట్రల్ క్రైం బ్రాంచి సమన్లు పంపింది.
జవాన్ పాటకు మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టెప్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పులివెందుల నియోజకవర్గం ఇంచార్జ్ బీటెక్ రవికి కడప జిల్లా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను పోలీసులు కడప జైలుకు తరలించారు.
ఈ రోజు(November 15th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. అస్సలు గ్యాప్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నాడు కొరటాల. తాజాగా మరోసారి యుద్ధం మొదలు పెట్టాడు.