చంద్రబాబు నాయుడుకు గుండె సంబంధిత సమస్య ఉందని అతని తరఫు లాయర్లు ఏపీ హైకోర్టుకు తెలిపారు. మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పేర్కొన్నారు.
సెల్ఫీ ఇవ్వాలని కోరితే ఓ యువకుడి చెంపచెల్లు మనిపించాడు బాలీవుడ్ నటుడు నానా పటేకర్. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రెండు రికార్డులు సృష్టించాడు. వరల్డ్ కప్, ఒక ఏడాది వన్డే ఇంటర్నేషనల్లో అత్యధిక సిక్సులు కొట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు.
విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్ వినియోగించిన కారణంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై కేసు నమోదైంది
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో రూపొందించిన వ్యక్తి బీహార్ యువకుడని తెలుస్తోంది. అతనిని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు.
2013 లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘చమ్మక్ చల్లో’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది హీరోయిన్ కేథరిన్ థ్రెసా.
తన పిక్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు నటి జరాఖాన్. దీపావళి పండగ సందర్భంగా కొన్ని పిక్స్ షేర్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో నగదు, బంగారం, ఇతర రూపంలో అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 538.23 కోట్లకుపైగా ఉన్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు
బాలీవుడ్లో ఒకప్పటిలా నెపోటిజం లేదని.. ప్రతిభ ఉంటే అవకాశాలు వస్తున్నాయని సినీ నటి కృతి సనన్ అంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేవారికి పిల్లలను ఇవ్వాలంటే తల్లిదండ్రులు నచ్చడం లేదు. దీంతో కర్ణాటకలోని గ్రామీణ యువ రైతులు పాదయాత్రగా పుణ్యక్షేత్రానికి వేళ్లేందుకు సిద్దమయ్యారు