»Benefits Of Eating A Clove Of Garlic Regularly In The Morning
Garlic: రోజూ ఉదయాన్నే వెల్లుల్లి తింటే ఏమౌతుంది..?
వెల్లుల్లిలో విటమిన్లు సి, బి6, కె, ఫోలేట్, మాంగనీస్, సెలీనియం, ఫైబర్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, కాపర్ , పొటాషియం వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలలో వెల్లుల్లి ఒకటి. వెల్లుల్లిలో విటమిన్లు సి, బి6, కె, ఫోలేట్, మాంగనీస్, సెలీనియం, ఫైబర్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, కాపర్ , పొటాషియం వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఉదయాన్నే ఒక వెల్లుల్లి రెబ్బను తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం.