సంప్రదాయ దుస్తులు, మెడలో దండ ధరించి బాలీవుడ్ నటి సన్నీలియోన్ యూపీ వారణాసిలో గంగాహారతి కార్యక్రమానికి హాజరయ్యారు.
సొంత నియోజకవర్గంలో హోం మంత్రి తానేటి వనితకు చుక్కెదురైంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మంత్రిని దళిత సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు.
అహ్మదాబాద్‌లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత వాయుసేన ప్రేక్షకులను అచ్చెరవొందేలా ఓ ఎయిర్ షో సిద్దం చేసింది. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ అక్రోబాటిక్ టీం యుద్ధవిమానలతో స్టేడియం గగనతలంపై విన్యాసాలు చేయనున్నారు.
ఆర్ఎక్స్ 100` తర్వాత అజయ్ భూపతి(Ajay Bhupathi), పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్లో రూపొందిన `మంగళవారం` మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. చైతన్యకృష్ణ, శ్రీతేజ్ కీలక పాత్రలు పోషించారు. టైటిల్‌తోనే ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ కలిగించిన సినిమా ఎలా ఉందో రివ
సహజీవనం పేరిట మోసం చేసిన ఘటనపై కేసు నమోదైంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూం షేర్ చేసుకున్న మహిళ తాను వేశ్యనని చెప్పింది.. జీర్ణించుకోలేని అతడు గది ఖాళీ చేయమన్నాడు.
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు మధ్యప్రదేశ్ పోలింగ్ జరగనుంది. ఒకే దశలో జరగనున్న పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
ఈ రోజు(November 17th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
బిగ్ బాస్ హౌస్‌లో పెద్దమనిషిలా ఉన్న శివాజీ టాస్క్‌లో సహనం కోల్పోయాడు. సంచాలక్‌గా వ్యవహరించిన శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్‌పై అరిచాడు. ఆ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ వెన్ను పోటు పొడుస్తారని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్కూల్లో టీచర్లు గొడవ పడ్డారు. వారిని మిగతా టీచర్లు, సిబ్బంది ఆపారు. ఆ క్రమంలో ఏడుగురు గాయపడ్డారు.