యూకో బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలో రూ.820 కోట్ల నగదు జమ అయ్యింది. సాంకేతిక తప్పిదం వల్ల ఇలా జరిగిందని.. 79 శాతం నగదు రివకరీ చేశామని బ్యాంక్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయనున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌తో హీరోయిన్ ఫైనల్ అయినట్టుగా సమాచారం.
క్షేత్రస్థాయి క్యాడర్ తోడు ఉండకపోవడంతో సనత్ నగర్ నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రచారం అర్ధాంతరంగా ఆగిపోయింది. జనం నుంచి స్పందన లేకపోవడం ఓ కారణం కాగా.. ఆ బస్తీల్లో వీధులు కూడా తెలియలేదు.
ఏపీ మంత్రి రోజా వల్ల తమకు ప్రాణహానీ ఉందని ఓ జంట డీజీపీని ఆశ్రయించారు. స్థానిక పోలీసులు రక్షణ కల్పించకుండా.. వారిపై మంత్రి ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.
నిన్న రష్మిక.. నేడు కాజోల్.. డీప్ ఫేక్ వీడియోలు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. ఓ ఇన్ ఫ్లూయెన్సర్ బట్టలు మార్చుకునే వీడియోకు ఏఐ సాయంతో కాజోల్ మొహం పెట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర
సొంత పార్టీ నేతలే తన వెనక గొయ్యి తవ్వుతున్నారని.. ఇప్పుడే కాదు 2018లో కూడా ఇలానే చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అంటున్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత వారందరి సంగతి చెబుతానని హెచ్చరించారు.
బాలీవుడ్ బ్యూటీ మలైకా ఆరోరా వయసు పెరుగుతోన్న అందం తరగడం లేదు. రోజు రోజుకు యవ్వనంలా మారుతున్నట్టు ఉంది. ఆమె షేర్ చేసిన ఫోటో చూస్తే మీకే అర్థం అవుతోంది.
టీమిండియాపై పాకిస్థాన్ నటి అక్కసును వెళ్లగక్కింది. భారత్ ఫైనల్ చేరడాన్ని సెహర్ షిన్వారీ జీర్ణించుకోలేక పోయింది.
కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ను గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో భారీగా నామినేషన్లు విత్ డ్రా అయ్యాయి. రెబల్స్, ఇండిపెండెంట్ అభ్యర్థులను బుజ్జగించడంలో ప్రధాన పార్టీలు సక్సెస్ అయ్యాయి.