బేబీ మూవీ తర్వాత హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సినిమా అవకాశాలు రాలేదు. తిరిగి యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేయలేని పరిస్థితి. సినిమాల్లో ఛాన్స్ వస్తోన్న.. హీరోయిన్గా కాకుండా సైడ్ రోల్స్ రావడంతో.. చేయనని తెగేసి చెబుతుందట అమ్మడు.
ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేసిన అదుర్స్ మూవీ రీ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. 18వ తేదీన విడుదల కానుంది. రీ రిలీజ్‌కు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు.
ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ హీరోలు ఓటిటి బాట పట్టారు. ఆ మధ్య బాబాయి అబ్బాయి వెంకటేష్, రానా కలిసి చేసిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు' సంచలనంగా నిలిచింది. ఇక ఇప్పుడు నాగ చైతన్య ఓటిటి ఎంట్రీకి రంగం సిద్ధమైంది.
దీపావళికి వచ్చిన సినిమాల్లో టైగర్ 3 పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ సినిమా.. నవంబర్ 12న ఆడియెన్స్ ముందుకొచ్చింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకున్నారని తెలిసింది. వారిద్దరూ షేర్ చేసిన ఫోటోల్లో కామన్‌గా గోడను బట్టి నెటిజన్లు కనిపెట్టేశారు.
అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్కు చేరింది. మరో రెండు నగరాలు వాయుకాలుష్యంలో చిక్కుకున్నాయి.
బజార్ ఘాట్ ప్రమాదంలో ఓ నాలుగు రోజుల పసికందు చనిపోయింది. చిన్నారి చనిపోవడంతో బంధువులు, స్థానికులు రోదిస్తున్నారు. ప్రమాద స్థలిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ పరిశీలించారు.
మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలను ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా ఖండించారు.గిరిజన బిడ్డపై సీఎం కేసీఆర్‌కి ఎందుకు ఇంత కక్ష అని ఆమె అన్నారు
బిగ్ బాస్ 7 తెలుగు నుంచి ఆ నలుగురు మాత్రం ఎలిమినేట్ కావడం లేదు. సరిగ్గా ఆడకున్నా సరే వారిని హౌస్‌లో కంటిన్యూ చేస్తున్నారు. దీనికి గల కారణం మాత్రం మరొకటి ఉందని నెటిజన్లు అంటున్నారు.
ఇటలీలో ఓ సింహం రాత్రి వేళ వీధుల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాడిస్పోలీ అనే టౌన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.