»Filmfare Awards South 2024 Filmfare Awards Nominations
Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్స్‌లో ఉన్న సినిమాలివే!
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2024 వేడుకలో అవార్డులను సొంతం చేసుకునేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2024లో పోటీపడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు సంబంధించి ఏయే చిత్రాలు పోటీపడుతున్నాయో నామినేషన్స్ ప్రకటించారు. మరి ఈ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కోసం వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలేవో తెలుసుకుందాం.