1990ల నేపథ్యంలో కుల వివక్షత ఎక్కువ ఉన్న గ్రామంలో పుట్టిన ‘కిట్టయ్య'(ధృవ్ విక్రమ్) కబడ్డీ ఆటలో ఎలా రాణించాడు?.. ఆ క్రమంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడనేది ‘బైసన్’ కథ. ధృవ్ నటన బాగుంది. ఎమోషన్స్ సీన్స్ ఆకట్టుకున్నాయి. నిడివి, ఊహించగలిగే కథనం మైనస్. ఓవరాల్గా సామాజిక న్యాయం వంటి అంశాలను టచ్ చేసే స్పోర్ట్స్ డ్రామాగా పర్వాలేదనిపించింది. రేటింగ్:2.5/5.