NLG: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగలను స్మరిస్తూ నేడు జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో రక్త దానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రక్త దాన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవర్ ప్రారంభించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులతో పాటు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని 150 యూనిట్లు రక్తదానం చేయడం జరిగిందన్నారు.