WNP: గోపాల్ పేట్ మండలం జయన్న తిరుమలాపురం గ్రామంలో శుక్రవారం కరెంట్ షాక్తో పూసల చెరువు దగ్గర 8 గేదెలు మరణించిన విషయం తెలుసుకున్న జిల్లా ఏఐపీసీ నేషనల్ హెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఆదిత్య రెడ్డి పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. విషయం తెలుసుకుని వారికి ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారు. అందుకు రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.