జనగాం: చిల్పూరు మండలం లింగంపల్లి గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యల చిత్రపటాలకు కాంగ్రెస్ కార్యకర్తలు పాలాభిషేకంను నిర్వహించారు. చిన్న పెండ్యాల గ్రామం నుంచి తరిగొప్పుల వరకు రూ. 46 కోట్లతో అభివృద్ధిని చేస్తుండడాన్ని హర్షిస్తూ పాలాభిషేకంను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కడియం తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు.