HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం వరకు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై 112 మంది కలెక్టర్ స్నేహ శబరిష్కు వినతి పత్రాలు అందజేశారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి గణేష్తో కలిసి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు తీసుకొని సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు.