AP: మొంథా తుఫాన్ ప్రభావంతో మచిలిపట్నంలో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 82 కి.మీల వేగంతో, బాపట్ల జిల్లాలో గంటకు 54 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్‌పై RTGSలో సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. రేపు ఉ. 70-90 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సచివాలయ సిబ్బంది ఉత్తమంగా సేవలు అందించారని సీఎం వారి అభినందించారు.