AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో CM చంద్రబాబు ఇవాళ రాత్రి సచివాలయంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. తుఫాన్ వల్ల ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ, ఏలూరు, భీమవరంపై ఫోకస్ చేయాలన్నారు. తప్పడు వార్తలు, భయాందోళనకు అవకాశమివ్వొద్దని చెప్పారు.