SKLM: తుఫాన్ తర్వాత సమస్యలు లేకుండా చూడాలని తుఫాన్ ప్రత్యేక అధికారి చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలసి ఆయన తుఫాన్ వివిధ శాఖల జలవనరులు డ్యాంలు, కాలువలు గూర్చి అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ తర్వాత ప్రజలు త్రాగే నీటిని క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.