HYD: ఉస్మానియా యూనివర్సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వా లక్ష్యం మేరకు అడుగు ముందుకు పడింది. ప్రత్యేక బృందం సభ్యులు ఉస్మానియా యూనివర్సిటీలోని కళాశాలలు, హాస్టల్స్ వసతులు, ఇతర సమస్యలు మొత్తం తెలుసుకున్నారు. యూనివర్సిటీ మొత్తం కలియ తిరిగి, ఓ రిపోర్టులో వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో VC కుమార్, చక్రపాణి తదితరులు ఉన్నారు.