JGL: బాధ్యత గల పౌరుడిగా భూ ఆక్రమణను వెలుగులోకి తీసుకువచ్చానని మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో బుధవారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రూ.100 కోట్ల ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, యాజమాన్య హక్కులను కోర్టు ధ్రువీకరించలేదని తెలిపారు. కిబాలా పత్రం 1975 వరకు ఎందుకు సమర్పించలేదన్నారు.