TG: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రివర్గం ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. పనితీరు సరిగా లేని మంత్రులను పక్కన పెట్టి.. వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మైనార్టీ కోటాలో అజారుద్దీన్‌కు హోంశాఖ ఇవ్వనున్నారట.