ప్రకాశం: గిద్దలూరు మండలం కొత్తకోట పంచాయతీ తాళ్లపల్లె గ్రామంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల ప్రకారం గిద్దలూరు మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తెల్ల శనగ విత్తనాలు పంపిణీ చేశారు. 25 కేజీల పాకెట్లు పంపిణీ చేశారు. కొత్తకోట పంచాయతీ పరిధిలో ఉన్న సుమారు 300 ఎకరాల్లో శనగ పంట సాగు చేస్తున్నట్లు తెలిపారు.