RR: మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శరత్ దోకేకు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఓ కార్యక్రమం నిమిత్తం హైదరాబాద్కు రాగా.. శంషాబాద్ విమానాశ్రయంలో షాద్నగర్ బీజేపీ నేత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, నాయకులు శాలువాతో సన్మానించి ఘనస్వాగతం పలికారు. సీనియర్ నేత నరసింహారెడ్డి, తదితరులు వారికి పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతించారు.