VSP: ముంబైలో జరుగుతున్న ఇండియా మారిటైమ్ వీక్–2025 సందర్భంగా, విశాఖ పోర్టు అథారిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక ఒప్పందంపై గురువారం సంతకాలు చేశాయి. దుగరాజపట్నంలో మెజర్ పోర్టు కమ్ షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు గాను.. ఇరుపక్షాలు రూ. 29,662 కోట్ల విలువైన ఒప్పందపత్రాలను మార్చుకున్నారు.