TG: కాంగ్రెస్ నేత అజారుద్దీన్ రాజ్ భవన్‌కు చేరుకున్నారు. కాసేపట్లో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్‌తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. కాగా, కాంగ్రెస్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిందని.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.