TPT: పుత్తూరులో శుక్రవారం ఏఐటీయూసీ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా భవన నిర్మాణ కార్మికులు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యుడు డి. మహేష్ పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు దశలవారీగా పోరాటాలు చేయడానికి ఏఐటీయూసీ ముందుంటుందని తెలిపారు.