KMM: చింతకాని మండల పాతర్లపాడు సీపీఎం నేత సామినేని రామారావు హత్యపై ఆ పార్టీ నాయకుడు పోతినేని సుదర్శన్ ఆరోపణలను మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు ఖడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజం తెలుసుకుని ఆరోపణలు చేయాలని, హత్య రాజకీయాలకు కాంగ్రెస్ దూరమని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.