MHBD: జిల్లా పరిధిలో ఆర్ఎస్ఐగా పనిచేసిన ఆకుతోట సత్యనారాయణ శుక్రవారం పదవివిరమణ పొందారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ సత్యనారాయణ దంపతులను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. పోలీసుగా ఆయన చేసిన సేవలను ఎస్పీ అభినందించారు. నిబద్ధతతో పనిచేసిన ఆయన సేవలు ఎంతోమందికి ఆదర్శం అన్నారు.