TG: BRS, BJPది ఫెవికాల్ బంధమని CM రేవంత్ విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. BRS అవయవదానం చేసి BJPని గెలిపించిందని అన్నారు. ఏనాడైనా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ ప్రాంతానికి వచ్చారా? అని నిలదీశారు. ఓట్ల కోసం BRS నేతలు వస్తే వాతలు పెట్టండన్నారు. నవీన్‌ను గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు.