TG: CM రేవంత్‌తో అమెజాన్ వెబ్ సర్వీసెస్ బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో AWSకు సంబంధించి ఆన్ గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులపై చర్చించారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని రేవంత్ తెలిపారు. అలాగే జర్మనీ కాన్సుల్ జనరల్ బృందంతో సమావేశమయ్యారు. డ్యూయిష్ బోర్స్ కంపెనీ విస్తరణలో భాగంగా HYDలో GCC సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.