ATP: పీఏబీఆర్ డ్యాం కుడి కాల్వ గేట్ల అత్యవసర మరమ్మత్తులకు ప్రభుత్వం రూ. 29 లక్షల నిధులను మంజూరు చేసింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు త్వరలో సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.