PDPL: సింగరేణి కార్మికుల కుటుంబాలలో మాజీ CM KCR వెలుగులు నింపిన దేవుడని TBGKS అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో సింగరేణిలో కొత్తగా 19 వేల ఉద్యోగాలను నింపారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ బోర్డును నిర్వహించకుండా కార్మికులను అయోమయానికి గురి చేస్తోందన్నారు.