SRPT: చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగలను పట్టుకొని అరెస్టు చేసినట్లు తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్ బుధవారం తెలిపారు. పోలీస్ సిబ్బంది సిరి ఫంక్షన్ హాల్ దగ్గర పెట్రోలింగ్ చేస్తుండగా.. ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు నిందితుల్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు నిందుతుల్ని విచారించగా.. దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.