TPT: కుంకీ ఏనుగుల తిరుపతి జిల్లాకు అవసరం లేదని DFO సాయిబాబా చెప్పారు. ఇందులో భాగంగా ‘నడకమార్గంలో లైటింగ్ పెంచుతున్నాం. అలిపిరిలో 10, యూనివర్సిటీలో 5మంది సిబ్బందిని నియమించి చిరుత కదలికలను ట్రాక్ చేస్తున్నామన్నారు. అయితే వ్యర్థాల దగ్గర కుక్కలు, ఎలుకలు తిరుగుతున్నందువల్ల వాటిని తినడానికి చిరుతలు వస్తున్నాయి. వాటిని బందించాల్సిన అవసరం లేదన్నారు.