WNP: జిల్లాలో పత్తి కొనుగోళ్ళు కేంద్రం ఏర్పాటు చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభికి గురువారం సాయంత్రం వినతిపత్రం ఇచ్చినట్లు ఐక్య రైతు సంఘం నాయకులు రాజన్న తెలిపారు. 14 మండలాల్లో రైతులు అధిక శాతం పత్తి ఉత్పత్తి కొనసాగించారని సీసీఐ ద్వారా ప్రత్యేకంగా కొనుగోళ్ళు కేంద్రాలు లేకపోవడంతో పత్తి రైతులు ఇబ్బంది గురి అవుతున్నారన్నారు.