KDP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పరం చేస్తే పేద విద్యార్థులు, సాధారణ ప్రజలకు నష్టం చేస్తుందని తొండూరు మండల అధ్యక్షుడు రవీంద్రరెడ్డి తెలిపారు. చెర్లోపల్లె, తొండూరు, కొరవానిపల్లెల్లో ఇంటింటికి తిరుగుతూ కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించమన్నారు.