రష్మిక, దీక్షిత్ జంటగా ఇవాళ విడుదలైన మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. టాక్సిక్ రిలేషన్‌షిప్స్‌పై నేటి సమాజాన్ని ఆలోచింపజేసేలా అద్భుతంగా తెరకెక్కించారు. రిలేషన్ నుంచి బయటపడలేక నలిగిపోయిన పాత్రలో రష్మిక మెప్పించింది. సాంగ్స్, BGM, ఎమోషన్స్ సినిమాకు బలం. కథ ఊహించేలా ఉన్నట్లు అనిపించినా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఓవరాల్ రేటింగ్ 2.75/5.