బాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ యాక్టర్, సింగర్ సులక్షణ పండిట్(71) నిన్న రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1971లో ప్లేబాక్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె జతిన్- లలిత్ పండిట్లకు సోదరి. సులక్షణ మరణాన్ని ధ్రువీకరించిన లలిత్.. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Tags :