MBNR: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా కేంద్రంలో అండర్ 14,17 అథ్లెటిక్స్ జట్ల ఎంపికలను నిర్వహించడం జరుగుతుందని ఎసీఎఫ్ సెక్రెటరీ డాక్టర్ శారదాబాయి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గురువారం అండర్- 14, శుక్రవారం అండర్-17 బాల బాలికల జట్ల ఎంపికలు ఉంటాయన్నారు. స్కూల్ బోనఫైడ్ ఆధార్ కార్డుతో పాటు ఉదయం 8 గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు.