NGKL: కొల్లాపూర్ సోమశిల నుంచి శ్రీశైలానికి నల్లమల అందాలను వీక్షిస్తూ చేసే లాంచీ యాత్రను పునఃప్రారంభించారు. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 9 గంటలకు లాంచీ బయలుదేరుతుంది. కాగా ఈ యాత్రలో నిర్వాహకులు భక్తులకు భోజనం, స్నాక్స్ అందజేస్తారు. పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1600 రుసుమును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు https://tgtdc.in చూడగలరు.