కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన ట్రస్ట్ నకు కడియం మండలం బుర్రిలంక వాస్తవ్యులు కొత్తపల్లి రామకృష్ణ రూ. 1,00,116 విరాళంగా సమర్పించారు. వీరికి శ్రీ స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ M.K.T.N.V.ప్రసాద్ గస్వామి వారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.